PLD: కోటప్పకొండ రోడ్డులో ఏర్పాటు చేసిన ‘నూతన తిరుమల ఆక్వా ఇండస్ట్రీ’ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శనివారం ప్రారంభించారు. పరిశ్రమల విస్తరణతోనే యువతకు ఉపాధి పెరిగి ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఆధునిక సాంకేతికతతో రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని, వ్యాపారవేత్తలకు ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన తిరుమల ఆక్వా ఇండస్ట్రీని ప్రారంభించిన ఎమ్మెల్యే


