PDPL: జాతీయ ఆయుష్ మిషన్ కార్యక్రమం కింద ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి అరుణ తెలిపారు. మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్టు 1, సైకో సోషల్ కౌన్సిలర్ 1, యోగ ప్రొఫెషనల్ 1 ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హతలు, ఆసక్తి గలవారు ఈనెల 22 నుంచి 27 వరకు జిల్లా కార్యాలయంలో దరఖాస్తుల సమర్పించాలన్నారు.
తెలంగాణ
'పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం'


