గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్డులోని మినీ సూపర్ బజార్లో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీరుచి చపాతీల ప్యాకెట్లపై తప్పనిసరి వివరాలను స్టిక్కర్ల ద్వారా ముద్రించినట్లు గుర్తించారు. అలాగే కందిపప్పు, మినప్పప్పు, మినప గుళ్లు, వేరుశనగ గుళ్లను ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన లైసెన్స్ లేకపోవడంతో నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మినీ సూపర్ బజార్పై కేసు నమోదు


