హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైన్‌షాప్ తరలించాలని మహిళల ఆందోళన

కోనసీమ: రాజోలులో ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాల సమీపంలో వైన్‌షాప్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు, స్థానికులు ఆందోళనకు దిగారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దుకాణం ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రాంతంలో వైన్‌షాప్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.