హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి'

KDP: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారి ఎన్.ఎన్. కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దవటం ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశమై యాక్షన్ ప్లాన్‌పై సమీక్షించారు. మండలంలో 11 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీకి సంబంధించి మూడు జోన్లు, నాలుగు రూట్లు ఉన్నట్లు తెలిపారు.