హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా అమ్మవారికి గంధోత్సవం

WGL: భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారిని భవాని మాతగా అలంకరించి, గంధోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి గంధోత్సవం నిర్వహించడం వల్ల భక్తులకు భూములు, గృహాలు, ఆస్తి పాస్తులు సమకూరుతాయని ప్రధానార్చకుడు శేషు తెలిపారు. సాయంత్రం సాలభంజిక సేవ నిర్వహించారు.