GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి తెనాలిలో 1, గుంటూరులో 3 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


