హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెండో రోజు 34 నామినేషన్లు

PLD: చిలకలూరిపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా షేక్ కరీమున్నిసా నామినేషన్ దాఖలు చేయగా, నవతరం పార్టీ తరపున మరో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు మొత్తం 34 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉంటుందని తెలిపారు.