హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీలో చేరిన 200 మంది

MBNR: ఉర్కొండ మండలం బొమ్మరసిపల్లి సర్పంచ్ తిరుపతమ్మ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పాటు సుమారు 200 మంది ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. బొమ్మరసిపల్లిలో బస్సు సౌకర్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.