హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిష్టాపూర్‌లో బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన

KMR: కిష్టాపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను గౌరవ డీఎల్‌పీఓ, ఎంపీఓ అధికారులు ఈరోజు పరిశీలించారు. పండుగకు సంబంధించి జరుగుతున్న పనులను తనిఖీ చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పండుగ ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం