హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ దర్శనం

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట 11వ APSP బెటాలియన్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కమాండెంట్ కె.ఆనందరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు.