RR: నీటి సంరక్షణతోనే భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించవచ్చని కొత్తూరు మండలం పెంజర్ల సర్పంచ్ ఎర్రోళ్ల జగన్ అన్నారు. గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. వీటి ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి నీటి ఎద్దడి తగ్గుతుందని తెలిపారు. నీటి సంరక్షణకు గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'నీటి సంరక్షణే భవిష్యత్తుకు భరోసా'


