హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 21 నుంచి ప్రత్యేక బ్యాంకింగ్ శిబిరాలు: కలెక్టర్

KMM: జిల్లావ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారంలో భాగంగా ప్రత్యేక బ్యాంకింగ్ శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ శిబిరాల్లో PMJJBY, PMSBY, అటల్ పెన్షన్ యోజన పథకాల నమోదు, ఖాతాల పునరుద్ధరణతో పాటు డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.