హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: MLA డైరెక్షన్‌లో రాజకీయ దాడులు: వైసీపీ

కడపలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీ శ్రేణులు చించేశాయని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను ప్రశ్నిస్తూ నిరసన తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను అరెస్ట్ చేశారని పేర్కొంది. నామినేషన్ పత్రాలు చించుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారని, ఎమ్మెల్యే మాధవి డైరెక్షన్‌లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని వైసీపీ ట్వీట్ చేసింది.