హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీబీ నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలి'

E.G: జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని డీఎల్డీటీవో డాక్టర్ వసుంధర సూచించారు. శనివారం కంబాలపేట, అంబేద్కర్ నగర్, యూపీహెచ్సీలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఉన్నవారిని గుర్తించి తప్పనిసరిగా టీబీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అనుమానితులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు.