హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ ఎన్నిక

NLG: మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనుచరుడు జంగిలి నాగరాజును జిల్లా ఎస్సీ ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్‌‌‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం నియమకాన్ని అందజేశారు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.