హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాల నోటిఫికేషన్ తాత్కాలిక రద్దు

MLG: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ పోస్టుల భర్తీకి ఈ నెల 16న జారీ చేసిన ప్రకటనను పరిపాలనా కారణాలతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు శనివారం నోడల్ అధికారి డాక్టర్ సునీత తెలిపారు. కొత్త ప్రకటన వెలువడే వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవద్దని సూచించారు. పాత నోటిఫికేషన్‌లోని దరఖాస్తుల షెడ్యూల్ కూడా అమలులో ఉండదని స్పష్టం చేశారు.