HNK: ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆరోగ్య పథకంను అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా ఆదేశాలను జారీ చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు డిమాండ్ చేశారు. కాజీపేట పట్టణంలో శనివారం మాట్లాడుతూ.. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిస్థితులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'ఆరోగ్య భీమా పథకం వర్తింపజేయాలి'


