హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితురాలిని పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న

ADB: రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో పిల్లల సంరక్షణ విషయంలో చాకచక్యాన్ని ప్రదర్శించి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రమీలను మాజీ మంత్రి జోగు రామన్న పట్టణంలోని ఆమె నివాసంలో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె చూపిన ధైర్య సాహసాలను మాజీ మంత్రి జోగు రామన్న అభినందించారు.