హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

NGKL: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు