హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో 'బేటీ జన్మోత్సవ్' కార్యక్రమం

NZB : మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన కల్పించారు. సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు బేబీ ప్రొడక్ట్స్ కిట్లు అందజేశారు.కార్యక్రమంలో ICDS పిడి సౌందర్య, సిబ్బంది పాల్గొన్నారు.