హైదరాబాద్: 28°C
వ్యాపారం

HDFC బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీనామా

HDFC బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరూచా తన పదవిరి రాజీనామా చేశారు. ఈ బ్యాంక్ పురోగతిలో ఆయన కీలక పాత్ర పోషించారు. రిస్క్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ పాలసీలు, కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాలను పటిష్టం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాగే HDFC లిమిటెడ్‌తో బ్యాంక్ చారిత్రక విలీనానికి నాయకత్వం వహించిన భరూచా రాజీనామా చేయడం బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.