2026-27 ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసిక ఫలితాలను HDFC బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.రూ.20,700 కోట్లకు చేరిందని చెప్పింది. గతేడాది ఇదే కాలంలో ఆ మొత్తం రూ.19,611 కోట్లుతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. ఫలితంగా బ్యాంక్ ఆదాయం గతేడాదితో పోలిస్తే రూ. 91,040 కోట్ల నుంచి రూ.97,258 కోట్లకు పెరిగింది.
వ్యాపారం
క్యూ2 ఫలితాలను ప్రకటించిన HDFC


