NGKL: వంగూరు మండలం సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గేటు ఎదుట శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. ఇర్విన్, అజిలాపూర్, గోకారం గ్రామాలకు చెందిన రైతులు డిండి ప్రాజెక్టు కారణంగా తమ పొలాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వ్యాపారం
VIDEO: మూడు గ్రామాల రైతుల ఆందోళన


