క్యూ2 ఫలితాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ అదరగొట్టింది. బ్యాంక్ ఏకీకృత నికరలాభం 22.28 శాతానికి పెరిగి.. రూ.16,333.18 కోట్లుగా నమోదైనట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. వీటిలో స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.14,843 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే.. 20.1 వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో 1.4 శాతంగా ఉన్న నిష్పత్తి తాజా ఫలితాల్లో 1.2 శాతంగా నమోదైనట్లు బ్యాంక్ తెలిపింది.
వ్యాపారం
క్యూ2 ఫలితాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ అదరహో


