SRCL: మహబూబ్నగర్లో జరిగే SGF అండర్-14 బాలబాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు చందుర్తి మండలం నర్సింగాపూర్ ZPHS వ్యాయామ ఉపాధ్యాయుడు జెట్టిపల్లి అశోక్ శనివారం అబ్జర్వర్గా నియమితులయ్యారు. పోటీలు పారదర్శకంగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సందర్భంగా HM జితేందర్, SGF కార్యదర్శి రవీందర్ రావు, MEO వినయ్, తదితరులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు అబ్జర్వర్గా అశోక్


