SRD: నారాయణఖేడ్ నియోజకవర్గంలో అక్రమంగా వెలిసిన వెంచర్లు, ఫార్మ్ల్యాండ్స్పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త, న్యాయవాది అలిగే జీవన్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం ఈ నెల 22న నారాయణఖేడ్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు శనివారం వెల్లడించారు.
తెలంగాణ
'అక్రమ వెంచర్లపై విచారణ జరపాలి'


