MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 47,39,13,45వ డివిజన్ లలో సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేస్తున్న బతుకమ్మ ఘాట్ పనులను మేయర్ మధుకర్ శనివారం పరిశీలించారు. ఘాట్ల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తగినంత వెలుతురు, భద్రత ఏర్పాటు, నీటి సౌకర్యం అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తెలంగాణ
బతుకమ్మ ఘాట్ల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన మేయర్


