నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జేవులి గ్రామంలో కరువు పరిస్థితుల్లో స్వర్ణ ప్రాజెక్టు కెనాల్ పనులు చేపట్టడంపై రైతులు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల వల్ల నీరు వృథా కావడమే కాకుండా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందారు. తమను పనులు జరుగుతున్న ప్రాంతానికి రానివ్వకుండా పోలీసులు, అధికారులు అడ్డుకోవడాన్ని వారు తప్పుబట్టారు.
తెలంగాణ
స్వర్ణ ప్రాజెక్టు కెనాల్ పనులు చేపట్టడంపై రైతుల ఆవేదన


