PDPL: కాల్వశ్రీరాంపూర్ మండల రాయపేట గ్రామాల్లో బతుకమ్మ విగ్రహాలను ప్రభుత్వ విప్ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మల్యాల గ్రామంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు,కి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: ఎమ్మెల్యే


