హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌ నోటీసుల పరిష్కారం వేగవంతం చేయాలి: కలెక్టర్

WNP: ఫారం 6, 7, 8 దరఖాస్తులతో పాటు ఎస్‌ఐఆర్‌ నోటీసుల పరిష్కారాన్ని అక్టోబర్ 25లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫారం-18 దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని స్పష్టం చేశారు.