హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా సమస్యలపై మంత్రులు సమీక్ష చేయలేదు'

HNK: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో మంత్రులు ఏనాడు ప్రజా సమస్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని BRS జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.