హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ కార్యాలయం ముందు CITU ధర్నా

SRD: జీవో నంబర్ 6ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు నెలకు రూ.42 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.