హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉయ్యాల ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో

GDWL: అలంపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా బతుకమ్మను వివిధ రకాల పూలతో పేర్చి, ప్రత్యేక పూజలు చేశారు. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ అధికారులు, పాలకులు, మహిళలు బతుకమ్మ వేడుకలలో పాల్గొని ఉయ్యాల ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో అంటూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మను నిర్వహించారు.