MDCL: దేవుళ్ల ఫొటోలను రోడ్లపై, చెత్తకుప్పల్లో పడేయకుండా సమీపంలోని ఆలయాలకు అందించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. శనివారం అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాత దేవుళ్ల ఫొటోలకు సంప్రదాయబద్ధంగా ఉద్వాసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది సేకరించిన ఫొటోలకు ఆలయంలో ప్రత్యేక పద్ధతిలో ఉద్వాసన నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
దేవుళ్ల ఫొటోలను చెత్తలో వేయొద్దు: అధికారులు


