NGKL: 45వ రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల జూనియర్ ఖో ఖో పోటీలకు తూడుకుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో అచ్యుతాపురం నందిని, పిట్టల వైష్ణవి, కోట్ల పల్లవి, బాలుర విభాగంలో మహమ్మద్ గౌస్ పాషా, దాసరి నరహరి స్థానం సంపాదించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


