NDL: రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే.రామాంజనేయులు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు విమర్శించారు. పేదలు, కార్మికులు, రైతుల హక్కుల సాధనకు నిరంతరం పోరాడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో సీపీఐ జెండా ఎగరాలి'


