SDPT: కోహెడ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహిపాల్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు సర్పంచులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తెలంగాణ
మండల సర్వసభ్య సమావేశం


