హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్బీ-2 ఇన్‌స్పెక్టర్‌గా నాగభూషణ్ బాధ్యతల స్వీకరణ

కడప జిల్లా స్పెషల్ బ్రాంచ్-2 (ఎస్బీ-2) ఇన్‌స్పెక్టర్‌గా ఎం.నాగభూషణ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలో విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.