హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటల సాగుతో లాభాలు'

NZB: వర్ని మండలంలోని శాంకోరా, వకీల్ పారం, నెహ్రు నగర్ గ్రామాల రైతులతో వ్యవసాయ అధికారి రాజశేఖర్ శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆరుతడి పంటల సాగుతో కలిగే లాభాలను వివరించారు. ఎల్ నీనో ప్రభావంతో వరి పంట దిగుబడికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. రైతులు నీటిని పొదుపు చేసే పంటలు సాగు చేయాలని సూచించారు.