హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయం వద్ద పార్కింగ్ కష్టాలు

GDWL: శ్రీ జోగులాంబ ఆలయంలో ఈ నెల 11 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తి భక్తులు, యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.