MDK: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి అబ్జర్వర్గా తనకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిందన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడినీ గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని మల్కాజిగిరిలో కోరారు.
తెలంగాణ
VIDEO: ఓటరు నమోదుపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్యే


