కడప నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ మట్లి సువర్ణ పేరును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉన్నత విద్యావంతురాలైన సువర్ణ నాయకత్వంలో నగర అభివృద్ధికి కృషి చేస్తామని కూటమి నేతలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడప కూటమి మేయర్ అభ్యర్థి ఎవరంటే?


