WGL: ఖానాపురం మండలం బాలు తండాలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ భవనం కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పనులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాలు తండాలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన


