హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగణనలో స్వీయ గణనకు ప్రాధాన్యం: భారతి హోళీ కేరి

SRD: జనాభా గణనలో స్వీయ గణన ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి, సమయాన్ని ఆదా చేయడంతోపాటు కచ్చితమైన, నాణ్యమైన సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళీ కేరి సూచించారు. కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. జనగణన మొదటి దశలో భాగంగా గృహాల జాబితా తయారీ, గృహాల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరించాలని తెలిపారు.