హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మండల కేంద్రంలో కురిసిన వర్షం

GDWL: అలంపూర్ మండలంతో పాటు పలు గ్రామాల్లో సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వాన కొంత ఊరటనిచ్చింది. ఇప్పటికే పలువురు రైతులు పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తుండగా, మరికొందరు కురిసిన వర్షాన్ని బట్టి విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.