గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థి ఖరారయ్యారు. గుంటూరు మేయర్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రాయపాటి శైలజ పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. పలువురు ఆశావహుల పేర్లను పరిశీలించిన అధినాయకత్వం.. చివరకు సామాజిక సమీకరణాలు, అభ్యర్థి సామర్థ్యాన్ని బేరీజు వేసుకుని ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థిగా రాయపాటి శైలజ


