SDPT: ఎల్‌నినో ప్రభావంపై తొమ్మిది నెలలుగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. CM తన రాజకీయ గురువు కోసం గోదావరి, కృష్ణా జలాలను వదిలేశారని విమర్శించారు. నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఎల్‌నినోను సాకుగా చూపుతూ బాధ్యత నుంచి తప్పించుకుంటోందని తెలంగాణ భవన్లో మండిపడ్డారు.
తెలంగాణ
VIDEO: నిర్లక్ష్యంపై హరీశ్‌రావు ధ్వజం


