హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం..!

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బురుజుబావి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.