JN: పాలకుర్తి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా గాదెపాక కిరణ్, ప్రధాన కార్యదర్శిగా లకావత్ నాగరాజు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఉప సర్పంచ్ల హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది.
తెలంగాణ
ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కిరణ్


